Most Brilliant And Logical Interview Questions And Answers
1). 1980 వరకు కూడా ఫోన్ సదుపాయం లేని ఒకే ఒక దేశం ఏది?
సమాధానం : భూటాన్.
2). అన్ని పండ్లలో కంటే ఎక్కువగా ప్రోటీన్లను కలిగి ఉన్న పండు ఏది?
సమాధానము : అవకాడో
3). క్యాబేజీలో 91 శాతం ఏ పదార్థం ఉంటుంది?
సమాధానం : నీరు.
4). నిమ్మకాయ లో స్ట్రాబెర్రీ కంటే ఎక్కువగా ఉండే పదార్ధం ఏది?
సమాధానం : షుగర్ (చెక్కెర).
5). ఎన్ని వందల ఏళ్లు గడిచినా పాడవని తినే పదార్థం ఏది ?
సమాధానం : తేనె.
6). కొవ్వు పదార్థం పూర్తిగా లేనటువంటి కాయగూర ఏది ?
సమాధానం : క్యారెట్.
7). ఘటికలు అంటే ఏమిటి?
సమాధానం : ఉన్నత విద్యకు సంబంధించిన వైదిక సంస్థలు.
చైతన్యపరిచే సూక్తి :
విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు, ఆ లక్ష్యం పై పూర్తి ఏకాగ్రత సారించు. నీ లక్ష్యం నెరవేరుతుంది
-అబ్దుల్ కలాం.
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments