Current affairs 2019 - 2020
1).18వ ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి " అంకిత రైనా" కాంస్య పతకాన్ని సాధించింది.
2). ఇటీవలే మృతి చెందిన ప్రముఖ సినీ నటుడు " విజయ్ చావన్" మరాఠీ భాషలో ఎక్కువ సినిమాలు చేశాడు.
3). 2018 జెసి ఫెలోషిప్ కు "అప్పారావు పొదిలె" ఎంపికయ్యారు.
4). 2018 ఇండియన్ బ్యాంకింగ్ కాన్ క్లేవ్ (IBC) నీ న్యూఢిల్లీ వేదికగా నిర్వహించనున్నారు.
5). "ది హౌస్ ఆఫ్ ఇస్లాం : ఏ గ్లోబల్ స్టొరీ" పుస్తకాన్ని ఎడ్ హుస్సేన్ రచించారు.
Interesting facts about Indian Railway :
1. భారతదేశంలో తొలి రైలు 1953 ఏప్రిల్ 16న బాంబే నుండి థానే వరకు ప్రయాణించింది
2. మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసింజర్ దేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే ట్రైన్ ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతుంది
3. హౌరా నుండి అమృత్సర్ వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైను 115 స్టాపుల్లో ఆగుతుంది. అత్యధిక స్టాపుల్లో ఆగిన రైలు గా ఇది రికార్డు సాధించింది.
4. 1366.33 మీటర్లతో ఘోరకపూర్ ప్లాట్ఫామ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారంగా నిలిచింది.
5. భారతదేశంలో మొత్తం 7,500 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
ఒక విశ్వ సత్యం (Universal Fat):
ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు, కొన్నిసార్లు చిన్న ప్రయత్నము, నీకు ఉన్నతస్థానాన్ని కల్పిస్తుంది. కాబట్టి ప్రయత్న లోపంలేకుండా ప్రయత్నించు... మంచిది...!!
మరిన్ని సరికొత్త విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలను సందేహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి
ధన్యవాదాలు
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments