Most Brilliant And Logical Interview Questions And Answers
1). వార్త పత్రికల్లో ప్రతి పేజీ చివరలో ఉండే రంగురంగుల చుక్కలకు అర్థం ఏమిటి? అవి ఎందుకు అలా పెడతారు??
సమాధానము : వార్తాపత్రికలను ముద్రించడానికి కొన్నిరకాల రంగులను వాడతారు. ప్రతి పేజీ పై కొన్ని రంగులతో అక్షరాలు మరియు చిత్రాలు ముద్రించవలసి ఉంటుంది.
ఆ ముద్రణలో ఉపయోగించే ముడి రంగులను ప్రతి పేజీ కింద భాగంలో ఒక చివరన ఈ విధంగా సూచిస్తారు. పత్రికలో ప్రతీ పేజీ చివర చూపించే ఈ ముడిసరుకు రంగులను మాత్రమే ఆ పేపర్ తయారీలో వాడుతారు.
2). ప్రఖ్యాత దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ వ్యవస్థాపకులు ఎవరు?
సమాధానము : గూగుల్ ని స్థాపించింది లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్.
Larry Page and Sergey Brin.
3). ప్రపంచంలో మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు.
సమాధానము : గ్రీసు.
మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ గ్రీసు లో 1996, ఏప్రిల్ 6 నిర్వహించారు. ఇందులో 14 దేశాలు పాల్గొన్నాయి.
4). మనదేశంలో హైకోర్టు కలిగియున్న ఏకైక కేంద్రపాలిత రాష్ట్రం ఏది ?
సమాధానము : మన దేశంలో మొత్తం కేంద్ర పాలిత రాష్ట్రాలలో హైకోర్టు కలిగిన ఏకైక రాష్ట్రం ఢిల్లీ, ఎందుకనగా ఢిల్లీ మన దేశ రాజధాని కూడా.
మరెన్నో అద్భుతమైనటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలకోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి
మీయొక్క విలువైన సలహాలను దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి
ధన్యవాదాలు
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS VIDEO PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments