Most Important IAS IPS Question And Answers In Telugu
సమాధానము : సాధ్యమే!!
తన తండ్రి పేరు - కన్నా. ఆ వ్యక్తి తన తండ్రి కళ్ళముందే పుట్టి ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి తన తండ్రి కన్నా ముందు పుట్టాడు అని అన్నారు. అతను పుట్టే సమయంలో తల్లి మరణించి ఉంటుంది.
2). జియో పూర్తిపేరు ఏంటి??
సమాధానం : జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆపర్చునిటీస్.
3). 2018 లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం ఏది??
సమాధానం : మహారాష్ట్ర . మహారాష్ట్ర అనేది ఇండియాలో అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. సంవత్సరాదాయం gdp లెక్కల ప్రకారం 25.35 లక్షల కోట్లు.
4). ప్రపంచ పటాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసింది ఎవరు??
సమాధానము: Anaximander, ఈయన ఒక గ్రీకు శాస్త్రవేత్త. ఆ తరువాత కొంతకాలానికి ఏడు ఖండాల కొత్త ప్రపంచ పటం వాడుకలోకి వచ్చింది.
ఈ వీడియో మీకు వచ్చిందని మేము అనుకుంటున్నాము. మీ విలువైన సలహాలను సందేహాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి .
ధన్యవాదాలు
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS VIDEO PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments