Mostly Important Current Affairs 2020Mostly Important Current Affairs 2020

చరిత్రలో సెప్టెంబర్ రెండో తేదీన :

 1945 - సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.


1945 - వియత్నాం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.


1946 - నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయింది.


1956 - నందమూరి హరికృష్ణ జననం.


1971 -  సినీ నటుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్ జననం.


1988 - క్రికెటర్ ఇషాంత్ శర్మ జననం.


2009 - హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం.


 అదేవిధంగా ఈ రోజును ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవం గా జరుపుకుంటారు.



--------------------

--------------------

1). దక్షిణ ఆసియా లో అత్యంత పొడవైన మరియు పురాతనమైన రోడ్డు మార్గం ఏది?


 సమాధానము : the grand trunk road

( దా గ్రాండ్ ట్రంక్ రోడ్డు)

 ఈ రోడ్డు మార్గం మౌర్యుల కాలంలో నిర్మించబడింది ఆ తరువాత షేర్ షా సూరి రాజుల కాలంలో పునర్నిర్మించబడింది


2). ప్రపంచ క్రీడలలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఏది?


 సమాధానము :


అసోసియేషన్ ఆఫ్ ఫుట్బాల్ 

(ఫుట్బాల్ క్రీడారంగం) దీనినే సాకర్ అని కూడా అంటారు. ప్రపంచ జనాభాలో సగ జనాభా ప్రజాదరణ పొందిన ఆట గా గుర్తింపు పొందింది.

 ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా నాలుగు వందల కోట్ల మంది ప్రజలు జనాభా ఈ క్రీడను ఆదరిస్తున్నారు. ఈ క్రీడ ఇతర ఖండాలుతో పోల్చుకుంటే యూరప్, అమెరికా ఖండాలలో ఎక్కువ ప్రఖ్యాతి గాంచినది.



3). ప్రపంచములో ఎక్కువగా తుపాకీ యజమానులు ఉన్న దేశం ఏది ?


సమాధానం : యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.


ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అమెరికా లో దాదాపుగా ప్రతి గృహస్తుడు ఒక తుపాకి కలిగి ఉంటాడు. తుపాకీ లేనటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు.


4). ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టువంటి దేశ నగరం ఏది ?


సమాధానము : లాస్ కబోస్, మెక్సికో.


ప్రపంచంలోనే ఈ నగరం అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకనగా ఇక్కడ ప్రతి లక్ష మంది నివాసితులలో 111 పైగా మంది హత్యలకు గురికావడం జరుగుతుంది.


ఒక చిన్న ప్రశ్న మీకోసం :


 అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవి ఏది?


 మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి 


ఈ ప్రశ్నకు సమాధానం కోసం మా యొక్క తదుపరి వీడియోని తప్పకుండ చూడండి

...............
...............

భయపడకు, నీవు ఎన్ని సార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దాని లెక్క చేయకు, కాలం అనంతం ముందుకు సాగిపో ...

నీ ఆత్మ శక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చేతీరుతుంది - వివేకానంద

మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.ఈ వీడియో ని షేర్ చేయండి


ధన్యవాదాలు

HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.

FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL



Post a Comment

Please do not link any spam comments

Previous Post Next Post