Most Important IAS IPS UPSC Interview Questions With Answers
1). ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు ఏం చేస్తే కన్నీళ్లు రావు?
సమాధానము : ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు చూయింగ్ గమ్ నమిలితే కన్నీళ్లు రావు ?
2). గబ్బిలాలు గుహను వదిలేటప్పుడు ఎక్కువగా ఏ వైపుకి తిరుగుతుంటాయి?
సమాధానము : గబ్బిలాలు గుహను వదిలేటప్పుడు ఎక్కువగా ఎడమవైపుకి తిరుగుతాయి.
3). కంప్యూటర్ లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్స్ ను దేనితో తయారుచేస్తారు?
సమాధానము : సిలికాన్
4). ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలు ఉన్న ప్రదేశం?
సమాధానము : ఉత్తరం స్వీడన్.
5). కాంతి ని కొలిచే శాస్త్రాన్ని ఏమంటారు?
సమాధానం : ఫాటో మెట్రీ.
6). రెండు నక్షత్రాలు మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం.
సమాధానం : పార్ లాస్టిక్ సెకండ్
7). భారతదేశ చరిత్రలో ఆఖరి పీష్వా?
సమాధానము : రెండో బాజీరావు.
8). కాకతీయుల గురించి ప్రస్తావించిన తొలి శాసనం?
సమాధానం : మాగల్లు శాసనం
9). భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ ?
సమాధానము : కాదింబినీ గంగూలి.
10). దేశంలోనే అతిపెద్ద అరటి పండ్లు ను ఇచ్చే చెట్టు ను గుర్తించిన ప్రదేశం ?
సమాధానము : అండమాన్ నికోబార్ దీవులు
11). "యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం" ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
సమాధానము : నైరోబీ
12). మనిషి తన జీవిత కాలం లో ఎన్ని కలలు కంటాడు ?
సమాధానం : మనిషి తన జీవిత కాలంలో దాదాపు 1460 కలలు కంటాడు.
13). కెనడా అంటే అర్థం ఏమిటి ?
సమాధానం : కెనడా అంటే పెద్ద గ్రామం అని అర్థం.
14). శని గ్రహం మీద గాలులు ఎంత వేగంతో వీస్తుంటాయి?
సమాధానం : శని గ్రహం మీద 800 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి.
15). ఒక ఆరోగ్యవంతమైన ఆవు దాని జీవిత కాలంలో ఎన్ని పాలు ఇస్తుంది?
సమాధానం : ఆరోగ్యవంతమైన ఆవు దాని జీవిత కాలంలో రెండు లక్షల గ్లాసుల పాలు ఇస్తుంది.
16). గాడిదలు ఏ రంగును గుర్తించలేవు ?
సమాధానము : జీబ్రాలు నారింజ రంగును గుర్తించలేవు.
17). ఒంటె కి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది?
సమాధానం : ఒంటె కు కోపం వచ్చినప్పుడు గట్టిగా ఉమ్ముతుంది.
ఒంటెలు గట్టిగా ఉమ్మినప్పుడు అవి కోపంగా ఉన్నాయని గుర్తించి మనం దూరంగా ఉండటం మంచిది.
18). మన చర్మంపై ఒక చదరపు అంగుళంలో దాదాపు ఎన్ని సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి?
సమాధానం : మానవుని చర్మంపై ఒక చదరపు అంగుళంలో రెండు కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి.
19). మనం మన కళ్ళని సంవత్సరంలో సుమారు ఎన్ని సార్లు ఆర్పుతాము?
సమాధానము : మనం మన కళ్ళని ఏడాదిలో సుమారు కోటి సార్లు ఆర్పుతాము.
20). ప్రపంచంలో సుమారు ఎన్ని రకాల టమాటా పండ్లు జాతులు ఉన్నాయి?
సమాధానము : సుమారు 10వేల రకాలు ఉన్నాయి.
ఓ చిన్న మాట :
విజయం సాధించాలంటే మొదట చేసే పనిని ప్రేమించాలి.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments