Most Brilliant And Logical Interview Questions And Answers
సమాధానము :
ఫ్రాన్స్ దేశంలో పండ్లు కూరగాయలు పాడైపోతే రోడ్లపై వేయడానికి వీలు లేదు
ఈ విధంగా ఫ్రాన్స్ లో పాడైపోయిన పండ్లను, కూరగాయలను రోడ్లపై వేయడం నిషేధం
పాడైపోయిన పండ్లను కూరగాయలను జంతువులకు పనికి వచ్చేలా వాటిని రీసైకిల్ చేసే చారిటీలకు ఇవ్వాలి
అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ పాడైపోయిన కూరగాయలను, పండ్లను వేస్తే జరిమానా విధిస్తారు.
2). శ్రీ కృష్ణ దేవరాయలు ఏ రాజవంశానికి చెందిన వాడు?
సమాధానము
శ్రీ కృష్ణ దేవరాయలు తుళువ రాజా వంశము నకు చెందినవాడు
3). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక వర్షాలు తెచ్చే ఋతుపవనాలు ఏవి?
సమాధానము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక వర్షం తెచ్చే ఋతుపవనాలు - నైరుతి ఋతుపవనాలు.
4). ఆదికవి నన్నయ ఏ రాజు యొక్క ఆస్థాన కవి?
సమాధానం :
ఆదికవి నన్నయ రాజరాజ నరేంద్రుడు యొక్క ఆస్థాన కవి
5). నీతి శాస్త్ర ముక్తావళి ని ఎవరు రచించారు ?
సమాధానము
నీతిశాస్త్ర ముక్తావళి ని బద్దెన రచించారు.
6). చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది
సమాధానము
ప్రపంచంలో ఎక్కువగా పంచదార ను ఉత్పత్తిచేసే దేశం బ్రెజిల్
7). ప్రపంచంలో ఎక్కువగా చెక్కెరను ఉపయోగించే దేశం?
సమాధానం
ప్రపంచంలో ఎక్కువగా పంచదారను వినియోగించే దేశం అమెరికా
8). "ఆపరేషన్ ఫ్లడ్" పథకం దేనికి సంబంధించింది?
సమాధానం :
"ఆపరేషన్ ఫ్లడ్" అనే పథకం పాల ఉత్పత్తికి సంబంధించినది.
9). భారతదేశంలో గోధుమ పంటను అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
సమాధానము
భారతదేశంలో గోధుమ పంటను ఎక్కువగా పండించే రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.
10). హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్న ఖనిజం ఏది?
సమాధానము
హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్న ఖనిజం ఇనుము
11). ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
సమాధానం :
భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 1975 లో ఏర్పాటు చేశారు.
మానవుడు ఎంత గొప్ప వాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటాల్సి ఉంటుంది
-వివేకానందా..!!
మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు కోసం మా తదుపరి వీడియోని తప్పకుండ చూడండి
ధన్యవాదాలు
HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.
FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
Post a Comment
Please do not link any spam comments