Most intelligent and important UPSC interview questions and answers

1). నువ్వు డాక్టర్ ఒక దగ్గర కి వెళ్లావు. అతడు నీకు ఏడు మాత్రలు ఇచ్చాడు. ప్రతి అరగంటకు ఒక మాత్ర చొప్పున చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు అన్ని మాత్రలు వేసుకోవడానికి నువ్వు ఎంత సమయం తీసుకుంటావు?

 సమాధానం : మూడు గంటలు. ఎందుకనగా... మొదటి మాత్ర నువ్వు డాక్టర్ మాత్రం ఇచ్చిన వెంటనే అక్కడే వేసుకుంటావు. కాబట్టి మిగిలిన ఆరు మాత్రలు వేసుకోవడానికి మూడు గంటల సమయం సరిపోతుంది.

3). 7 అక్షరాల పదాన్ని కానీ నాలో కొన్ని వేల పదాలు ఉంటాయి. నేను ఎవరిని ?

 సమాధానం : మెయిల్ బాక్స్ (Mail Box).

4). చనిపోయిన తరువాత కూడా పెరుగుతూనే ఉండే శరీర భాగం ఏది?

 సమాధానము : చేతి గోళ్ళు మరియు జుట్టు.

5). ఒక లారీ డ్రైవరు.. (one way)వన్వే రోడ్డుపైన వ్యతిరేకదిశలో వాహనాలకు ఎదురుగా వెళ్తున్నాడు. అతడిని ఒక పోలీస్ అధికారి చూశాడు. అయినా అతనిని పట్టుకోలేదు. ఎందుకు ?

సమాధానం : ఆ లారీ డ్రైవర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు😊😊.


HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.

FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL
https://www.youtube.com/channel/UCrK1QTGs4jf_l3O2Z2LD7ZQ



Post a Comment

Please do not link any spam comments

Previous Post Next Post