Most Common Asked General Science Questions in Compitative Exams with AnswersMost Common Asked General Science Questions in Compitative Exams with Answers

Few important bits on our States in Telugu

1).తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎవరు రచించారు ?

సమాధానం : అందె ఎల్లయ్య (అందె శ్రీ).

2). తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది.

సమాధానం : 1997 అక్టోబర్ 28.

3). నాగార్జునా సాగర్ కు శంకుస్థాపన ఎప్పుడు చేశారు?

సమాధానము : 1955 డిసెంబర్ 10.

4). తెలంగాణ ప్రభుత్వం కాళోజి కళాకేంద్రం ఎక్కడ నిర్మించింది ?

సమాధానము : వరంగల్ .

5). సమ్మక్క-సారలమ్మ జాతరను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు?

సమాధానం : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి.


మరికొన్ని ముఖ్యమైన సైన్స్ ప్రశ్నలు :

1). కణం శ్వాస క్రియ ఎక్కడ జరుగుతుంది?

 సమాధానం : మైటోకాండ్రియాలో.

2). బొద్దింకల శ్వాసేంద్రియాలు ఏవీ?

 సమాధానము: వాయునాళాలు.

3). వాయుగోణులు దేనిలో ఉంటాయి?

 సమాధానము: ఊపిరితిత్తులు.

4). వానపాము రక్తంలోని హిమోగ్లోబిన్ ఏ రూపంలో ఉంటుంది?

 సమాధానం : ప్లాస్మా.

5). గుండెపోటు ఎలా వస్తుంది ?

సమాధానం : హృదయ ధమని లో అడ్డంకులు ఏర్పడినప్పుడు.

 ఓ చిన్న మంచిమాట :

 ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచి చూసినవారు ఆప్తులు అవుతారు.. చెడును చూసినవారు శత్రువులవుతారు... రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు ..మనల్ని ప్రేమించిన వాళ్లు అవుతారు..!!!

ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి.మీ యొక్క సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.

ధన్యవాదాలు.

HOPE YOU ENJOYED WITH THIS BLOG.IF YOU LIKE THIS PLEASE SHARE.

FOR MORE UPDATES PLEASE VISIT MY OFFCIAL YOUTUBE CHANNEL

Post a Comment

Please do not link any spam comments

Previous Post Next Post